AP Model Schoolలో పోస్టులు
ABN , First Publish Date - 2022-01-06T18:52:46+05:30 IST
విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్) రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన టీచర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్) రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన టీచర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 282
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ):71
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఇస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.28,940 చెల్లిస్తారు
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ):211
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఇస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.31,460 చెల్లిస్తారు
ఎంపిక విధానం: బ్యాచిలర్స్, పీజీ డిగ్రీల్లో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథడాలజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 07
వెబ్సైట్: https://nadunedu.se.ap.gov.in/ STMSWorks/Application/Guest_Registration.aspx