మెరిట్‌ లిస్ట్‌లో అభ్యంతరాలు తెలియ చేయండి

ABN , First Publish Date - 2020-08-08T10:04:48+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగుల నియామకానికి సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌ ..

మెరిట్‌ లిస్ట్‌లో అభ్యంతరాలు తెలియ చేయండి

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 7: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగుల నియామకానికి సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించామని, అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 92 మంది స్టాఫ్‌ నర్సులు, 50 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 22 మంది ఫార్మాసిస్ట్‌ల నియామకానికి సంబంధించి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ లిస్ట్‌ను టఞటుఽ్ఛజూజూౌట్ఛ.జౌఠి.జీుఽ/ుఽ్టౌజీఛ్ఛి/ట్ఛఛిటఠజ్టీఝ్ఛుఽ్ట వెబ్‌సైట్‌ నందు పొందుపరిచామన్నారు. ఈ నెల 13వతేదీలోపు అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని కోరారు.

Updated Date - 2020-08-08T10:04:48+05:30 IST