TS News: కూసుకుంట్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వొద్దని తీర్మానం

ABN , First Publish Date - 2022-08-12T23:11:58+05:30 IST

Yadadri: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Raja Gopal Reddy) రాజీనామాతో నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ (TRS)లో వర్గపోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

TS News: కూసుకుంట్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వొద్దని తీర్మానం

Yadadri: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Raja Gopal Reddy) రాజీనామాతో నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ (TRS)లో వర్గపోరు  మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి( Ex MLA Kusukuntla Prabhakar Reddy)కి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఆంథోల్‌ మైసమ్మ దగ్గర ఓ ఫంక్షన్‌ హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. కూసుకుంట్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వొద్దని తీర్మానించారు.  

Updated Date - 2022-08-12T23:11:58+05:30 IST