చెక్కును తిరిగి అందజేస్తున్న నర్సయ్య
నిర్మల్ టౌన్, జనవరి 21 : స్థానిక గొల్లపేట చౌరస్తాలో తనకు దొరికిన రూ.91 వేల చెక్కును అక్కడే బార్బర్ షా పును నిర్వహిస్తున్న నర్సయ్య ఆ చెక్కు యజమానికి అం దజేశారు. గురువారం సారంగాపూర్ మండలానికి చెంది న సిమెంట్ వ్యాపారి లక్ష్మీనారాయణ రూ.91 వేల చెక్కు ను పోగొట్టుకున్నాడు. ఈ చెక్కు నర్సయ్యకు దొరకగా దా నిపై ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసి అం దజేశాడు. తనకు దొరికిన చెక్కును సంబంధిత యజమా నికి తిరిగి అందజేసిన నర్సయ్యను అభినందించారు.