
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛంద, పౌరరక్షణ దళాలతో కేసీఆర్ చర్చించాలని సూచించారు. ప్రగతిభవన్‌కు తానే వస్తానని, శాంతిభద్రతలపై అఖిలపక్షంతో చర్చిద్దామని లేఖలో కోరారు. క్లబ్స్, పబ్స్, డ్రగ్స్‌ను నియంత్రించుకుందామన్నారు. విశ్వనగర ఖ్యాతిని కాపాడుదామని లేఖ (letter)లో రేవంత్‌రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి