అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్

ABN , First Publish Date - 2022-05-21T19:02:16+05:30 IST

ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్

హనుమకొండ : ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మలను ఆయన దర్శించుకున్నారు. అగ్రంపహాడ్ నుంచి అక్కంపేట వరకూ రేవంత్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరారు. రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి. 

Updated Date - 2022-05-21T19:02:16+05:30 IST