బయాలాజికల్‌ విప్లవం మొదలైంది: కృష్ణ ఎల్లా

ABN , First Publish Date - 2021-09-18T07:10:12+05:30 IST

రసాయన విప్లవం ముగిసింది. బయాలాజికల్‌ విప్లవం మొదలైందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ కృష్ణ ఎల్లా అన్నారు...

బయాలాజికల్‌ విప్లవం మొదలైంది: కృష్ణ ఎల్లా

రసాయన విప్లవం ముగిసింది. బయాలాజికల్‌ విప్లవం మొదలైందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ  కృష్ణ ఎల్లా అన్నారు. ప్రపంచంలో పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్లలో మూడింట రెండొంతులు భారత్‌లోనే తయారవుతున్నాయి. ప్రపంచ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత వాక్సిన్‌ తయారీ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ వ్యాక్సిన్‌ తయారీదారులు ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్ల నుంచి పెద్దల వ్యాక్సిన్ల వైపు దృష్టి పెట్టనున్నారని ఎల్లా అన్నారు.  


Updated Date - 2021-09-18T07:10:12+05:30 IST