వైట్ ఛాలెంజ్ పేరిట ఫ్లెక్సీల ఏర్పాటుపై Rewanth Reddy సీరియస్

ABN , First Publish Date - 2022-05-05T22:37:10+05:30 IST

వైట్ ఛాలెంజ్ పేరిట ఫ్లెక్సీల ఏర్పాటుపై Rewanth Reddy సీరియస్

వైట్ ఛాలెంజ్ పేరిట ఫ్లెక్సీల ఏర్పాటుపై Rewanth Reddy సీరియస్

హైదరాబాద్: రాహుల్ గాంధీకి వైట్ ఛాలెంజ్ పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు Rewanth Reddy సీరియస్ అయ్యారు.వైట్ ఛాలెంజ్ విసిరింది తాను, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని, వైట్ ఛాలెంజ్ అనే పదమే తమదని.. దమ్ముంటే కేటీఆర్ సవాల్ స్వీకరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంట్రుకలు, రక్త నమూనాలు ఇవ్వాలని.. మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరి స్పందించకపోతే చర్చ పెట్టండని,.. మీ బురద మంది మీద చల్లి శునకానండం పొందడం ఆపాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more