కొడంగల్‌ పోలీసులకు రివార్డులు

Jun 16 2021 @ 23:45PM
కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌లో నగదు రివార్డులను చూపిస్తున్న పోలీసులు

కొడంగల్‌ : నకిలీ పత్తి విత్తనాల కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించిన కొడంగల్‌ సర్కిల్‌ పోలీసు సిబ్బందికి ఇటీవల ఎస్పీ నారాయణ రివార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కొడంగల్‌ సీఐ అప్పయ్యకు అందించిన నగదు రివార్డులను బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కొడంగల్‌, దౌల్తాబాద్‌ ఎస్సైలు సామ్యానాయక్‌, విశ్వజాన్‌, పోలీసు సిబ్బందికి సీఐ చేతుల మీదుగా అందించారు.

Follow Us on: