Road Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-03T13:13:57+05:30 IST

కోవూరు నేషనల్ హైవేఫై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా (Nellore Dist.): కోవూరు నేషనల్ హైవే (National Highway) ఫై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కార్ల లోడుతో చెన్నై (Chennai) నుంచి జంషెడ్‌పూర్ (Jamshedpur) వెళ్తున్న లారీ ముందు ఉన్న లారీని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్ల లోడుతో వెళ్తున్న లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించి మంటలు ఆర్పడంతో ఆస్తి నష్టం తప్పింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-09-03T13:13:57+05:30 IST