నందిగామలో రోడ్డు ప్రమాదం..11 మందికి గాయాలు

Published: Wed, 10 Nov 2021 07:04:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కృష్ణా: నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుమీద చనిపోయిన ఉన్న గేదేను తప్పించబోయి టాటా మ్యాజిక్ ఆటో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. జనగామ నుండి విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.