ఇవి రోడ్లా..

ABN , First Publish Date - 2021-07-25T06:35:10+05:30 IST

అధ్వానంగా రోడ్ల దుస్థితికి నిరసన తెలియజేస్తూ ఆయా రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించే కార్యక్రమాన్ని శనివారం టీడీపీ నిర్వహించింది.

ఇవి రోడ్లా..

వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ వినూత్న నిరసన

ఎక్కడికక్కడ మరమ్మతులు

అధ్వానంగా రోడ్ల దుస్థితికి నిరసన తెలియజేస్తూ ఆయా  రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించే కార్యక్రమాన్ని          శనివారం టీడీపీ నిర్వహించింది. జగ్గంపేట, అనపర్తి మండలం బిక్కవోలు, కొత్తపేటలలో పార్లమెంటు స్థానాల వారీగా నిర్వహించగా, జగ్గంపేటలో మరమ్మతులు చేయిస్తున్న దృశ్యమిది..



Updated Date - 2021-07-25T06:35:10+05:30 IST