స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా రోహిత్‌సింగ్‌

ABN , First Publish Date - 2022-09-24T06:14:40+05:30 IST

మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా రోహిత్‌సింగ్‌
రోహిత్‌సింగ్‌

మిర్యాలగూడ, సెప్టెంబరు 23: మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  పదోన్నతి రావడంపట్ల డివిజన్‌ పరిధిలోని పలువురు రెవెన్యూ అధికారులు ఆర్డీవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-09-24T06:14:40+05:30 IST