టీయూని సందర్శించిన రోవన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌

ABN , First Publish Date - 2021-07-25T04:31:15+05:30 IST

అమెరికాలోని రోవన్‌ యూ నివర్సిటీ కెమిస్ర్టీ ప్రొఫెసర్‌ కందాళం రామానుజాచారి శ నివారం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామానుజాచారి మాట్లాడుతూ.. పరిశో ధన పట్ల ఎంతో అనుభవం ఉన్న అపరమేధవి రవీందర్‌ గుప్తాని వీసీగా నియమించడం సంతోషంగా ఉందన్నారు.

టీయూని సందర్శించిన రోవన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌

డిచ్‌పల్లి, జూలై 24: అమెరికాలోని రోవన్‌ యూ నివర్సిటీ కెమిస్ర్టీ ప్రొఫెసర్‌ కందాళం రామానుజాచారి శ నివారం  తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని  సందర్శించారు.  ఈ సందర్భంగా రామానుజాచారి మాట్లాడుతూ.. పరిశో ధన పట్ల ఎంతో అనుభవం ఉన్న అపరమేధవి రవీందర్‌ గుప్తాని వీసీగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక రంగంలో పేరుపొందారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వాసం చంద్రశేఖ ర్‌, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాంబాబు, ఏఈ వి నోద్‌, ఏఆర్స్‌ విజయలక్ష్మీ, సాయగౌడ్‌ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా విశ్వవిద్యాలయం పరిపా లన భవనం ఎదుట ఉపకులపతి మొక్కలు నాటారు.

Updated Date - 2021-07-25T04:31:15+05:30 IST