అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

Published: Sat, 22 Jan 2022 01:34:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళంవిరాళాన్ని అందజేస్తున్న హరినాథ్‌, లావణ్య

తిరుమల, జనవరి21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది. విశాఖపట్నానికి చెందిన హరినాథ్‌, లావణ్య ఈ విరాళమిచ్చారు. శుక్రవారం తిరుమలలోని దాతల విభాగంలో అధికారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.