రూ.6 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం

Published: Wed, 22 Jun 2022 12:02:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రూ.6 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం

బెంగళూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 5వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 738 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 698, దక్షిణకన్నడ, మైసూరులో 13 చొప్పున, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, ధారవాడ, తుమకూరులో 3 చొప్పున, దావణగెరె, కోలారులో ఒకటిచొప్పున నమోదయ్యాయి. 646 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 5020 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 4819మంది ఉన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.