నిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలి

Published: Mon, 08 Aug 2022 00:29:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలిసీఎంతో రవీంద్రకుమార్‌

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రవీంద్ర

దేవరకొండ, ఆగ స్టు 7: పెండ్లిపాకల ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెండ్లిపాకల ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలని, నిర్వాసితులకు పరిహారంతోపాటు గుడితండా, హర్యతండాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు రూ.239కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.