దేశంలో హిందువుల బలం తగ్గిపోతోంది: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

Nov 27 2021 @ 20:36PM

గ్వాలియర్: దేశంలో హిందువుల సంఖ్య, శక్తి తగ్గిపోతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. దేశంలో హిందుత్వ భావన కూడా తగ్గిపోతోందన్నారు. హిందువులు హిందువులుగా కొనసాగలంటే భారత్ అఖండంగా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.