ఖమ్మంలో అదుపుతప్పి RTC bus బోల్తా..10 మందికి గాయాలు

Published: Sun, 28 Nov 2021 08:43:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఖమ్మం: తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్‎నగర్‎లో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.