ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-01-25T05:22:17+05:30 IST
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్ టౌన్, జనవరి 24 : ఆర్టీసీ డ్రైవర్లు అ ప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలను నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్ మహే్‌షకుమార్ అన్నారు. ఆదివారం డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లకు శుభకాంక్షలు తెలిపారు. సురక్షితం గా వాహనాలు నడిపి ప్రమాదాలను నివారించాలన్నారు.
ఏకాగ్రతతో వాహనాలు నడపాలి
తొర్రూరు : ఆర్టీసీ డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడపాలని తొర్రూరు ఆర్టీసీ డీఎం రమేష్ బాబు అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని డిపో ఆవరణలో ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లను సన్మానించారు. డ్రైవర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రయాణికులను సురక్షితంగా గ మ్యస్థానాలకు చేర్చాలన్నారు. గోపాల్‌రెడ్డి, బోయేజ్ కుమార్, వెంకన్న, మల్లికార్జున్, డ్రైవర్లు పాల్గొన్నారు.