Russia-Ukraine War : ఐదో రోజు కొనసాగుతున్న యుద్ధం.. గగనతలంలో భీకరపోరు {Live Updates}

ABN , First Publish Date - 2022-02-28T15:28:08+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ఐదోరోజు కూడా కొనసాగుతోంది....

Russia-Ukraine War : ఐదో రోజు కొనసాగుతున్న యుద్ధం.. గగనతలంలో భీకరపోరు {Live Updates}

  • కైవ్‌లో వైమానిక దాడుల హెచ్చరికలు

కైవ్: ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ఐదోరోజు కూడా కొనసాగుతోంది. గగనతలంలో ఇరుదేశాల బలగాలు భీకరపోరుకు దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్ నగరంపై సోమవారం వైమానిక దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది.ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంపై లైవ్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..


రష్యా సైన్యం జరిపిన దాడితో ఉక్రెయిన్ దేశంలో 352 మంది పౌరులు కూడా మరణించారు.మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది.రష్యా సైనిక దాడికి నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి.


అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలను కూడా ప్రకటించాయి.రొమేనియా నుంచి 249 మంది భారతీయులతో బయలుదేరిన విమానం ఢిల్లీలో దిగింది.ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో  భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్‌పై సోమవారం నాటో నేతలతో సమావేశం కానున్నారు.యూరోపియన్ యూనియన్  తన భూభాగంలో ల్యాండింగ్, టేకాఫ్, ఎగురుతున్న రష్యన్ విమానాలను నిషేధించింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఆస్తుల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను యూరోపియన్ యూనియన్ నిషేధించింది.ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఖార్కివ్‌లలో పేలుళ్లు వినిపించాయని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది.

------------

ఐదో రోజు యుద్ధానికి సంబంధించి లైవ్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఈ కింది లింక్స్‌ను క్లిక్ చేసి చూడగలరు..

------------


ఉక్రెయిన్‌లో తమిళ ప్రజలను క్షేమంగా తరలించండి (11:51AM)

----------------------


పస్తులతో గడుపుతున్నాం... తాగేందుకు నీళ్ళు లేవు! (10:59AM)

---------
ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ (11:48AM)


----------------------


రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ సంచలన నిర్ణయం (08:34AM)

----------------------

ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నుంచి Fighter Jets (08:18AM)

----------------------



352మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు...(07:38AM)

----------------------

నేను ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు రానేరాను!

----------------------


అణ్వస్త్ర దేశంగా బెలారస్‌!!

----------------------

భారతీయులందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మోదీ

-----------------------


చేసిన పాపం..

-----------------------


మాతృభూమి రక్షణలో..

-----------------------


‘కువైత్‌’ చేదు జ్ఞాపకాలు మరోసారి..

-----------------------


పుతిన్‌ తెలివైన వాడు!

-----------------------


క్షేమంగా ఇంటికి!

-----------------------


శాంతి చర్చలకు సమ్మతం

-----------------------


నవ్వుల రాజు.. వీరం, రౌద్రం!

-----------------------


ప్రజలే కవచం.. చర్చకు శ్రీకారం!


-----------------------

నాలుగో రోజూ యుద్ధం.. భారీ పేలుళ్లు {Live Updates}

-----------------------


Russia-Ukraine War : మూడో రోజూ తగ్గట్లేదు.. {Live Updates}

-----------------------

అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. (LiveUpdates)

-----------------------

ఉక్రెయిన్‌పై రష్యా మొదటి రోజు యుద్ధంకు సంబంధించి అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. {Live Updates}

-----------------------


Russia-Ukraine War: రష్యా బలగాలు వెనక్కి మళ్లాలన్న ఉక్రెయిన్..36 దేశాల విమానాలను నిషేధించిన రష్యా(08:02pm)

----------

బెలారస్ ఎంబసీ ఆపరేషన్లను నిలిపివేసిన అమెరికా(07:53pm)

---------

4,500 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్ అధినేత(06:34pm)

----------

ఉక్రెయిన్‌కు ఎలాన్ మస్క్ సాయం(04:38pm)

----------

శాటిలైట్ చిత్రాల్లో 3.25 మైళ్ల పొడవైన రష్యా సైనిక కాన్వాయ్(04:03pm)

==========

రష్యా దాడిలో ప్రపంచపు అతిపెద్ద విమానం ధ్వంసం(02:18pm)


చర్చలు :- (02:00 PM) 

- మధ్యాహ్నం 3.30 గంటలకు ఉక్రెయిన్ - రష్యా మధ్య చర్చలు

- బెలారస్‌లో చర్చించనున్న ఇరుదేశాల విదేశాంగ శాఖ అధికారులు

-----------


 రంగంలోకి దిగిన మోదీ.. ఉక్రెయిన్‌కి కేంద్ర మంత్రులు..(01:51pm)

------------------

కర్ఫ్యూ ఎత్తివేత :-(01:45 PM)

- కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

- కీవ్‌ను వదిలివెళ్లిన వాళ్లు తిరిగిరావాలని ఉక్రెయిన్ సూచన

----------

ప్రత్యేక విమానాలు :- (01:05 PM)

- ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపునకు స్పైస్‌జెట్ ప్రత్యేక విమానాలు

- హాంగేరీలోని బుడాపెస్ట్‌కు ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయం

---------

కొనసాగుతోన్న ఆపరేషన్ గంగా (12:45 PM)

- ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆరో విమానం

- 240 మందితో బుడాపెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్న విమానం

-------------

మరోసారి ప్రధాని మోదీ అత్యవసర సమావేశం (12:20PM)

- ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఇబ్బందులపై చర్చ

- ప్రధాని మోదీ దృష్టికి భారతీయ విద్యార్థులపై దాడి అంశం

- ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలన్న ప్రధాని

- విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశం

- ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు హర్దీప్‌సింగ్ పురి,..

- జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు, వీకే సింగ్

- విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్న కేంద్రమంత్రులు

Updated Date - 2022-02-28T15:28:08+05:30 IST