ఖార్కివ్ ఆసుపత్రిపై రష్యా సైనికుల దాడి

ABN , First Publish Date - 2022-03-02T15:57:36+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి ఏడవ రోజుకు చేరుకుంది. రష్యా సేనల దాడులతో కైవ్ తోపాటు పలు నగరాల్లో అట్టుడికుతున్నాయి...

ఖార్కివ్ ఆసుపత్రిపై రష్యా సైనికుల దాడి

ఖార్కివ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి ఏడవ రోజుకు చేరుకుంది. రష్యా సేనల దాడులతో కైవ్ తోపాటు పలు నగరాల్లో అట్టుడికుతున్నాయి.రష్యా సైనికులు ఖార్కివ్ లో దిగి స్థానిక ఆసుపత్రిపై దాడి చేశాయి.ఖార్కివ్‌లో రష్యా దళాలు, ఉక్రేనియన్ సైనికుల మధ్య పోరు జరుగుతోంది.ధైర్యవంతులైన ఉక్రేనియన్ పౌరులు రష్యా దాడి దూకుడును తగ్గించడానికి శత్రు ట్యాంకుల పైకి ఎక్కారు.7వ రోజున రష్యా దాడిని తీవ్రతరం చేయడంతో ఉక్రెయిన్ అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వాట్సాప్‌లో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.


Updated Date - 2022-03-02T15:57:36+05:30 IST