నిర్లక్ష్యానికి ‘తుప్పు’.. !

Published: Sun, 26 Jun 2022 23:55:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్లక్ష్యానికి తుప్పు.. ! యాడికి పోలీస్‌స్టేషనలో ఉంచిన సీజ్‌ చేసిన బైక్‌లు

యాడికి, జూన 26 : వివిధ కేసుల్లో యాడికి పోలీస్‌స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్‌లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ బైక్‌ల రక్షణ పోలీసులకు భారంగా మారుతోంది. కరోనా సమయంలో, నాటుసారా రవాణా కేసుల్లో సీజ్‌ చేసిన ద్విచక్రవాహనాలను పోలీస్‌స్టేషన ఆవరణంలో ఉంచడంతో ఆ ప్రాంతం మొత్తం  వాటితో నిండిపోయింది. ఇక కొత్తగా వాహనాలు తెస్తే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.