రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవడు ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి అండర్-9 చెస్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ చిన్నారి రామరాజు అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.