సగ్గుబియ్యం పాయసం (వీడియో)

ABN , First Publish Date - 2020-10-09T20:49:47+05:30 IST

పాయసం అంటేనే అందరికీ నోట్లో నీళ్లొస్తుంటాయి. పండుగలకి, ఏదైనా శుభ సందర్భాల్లో ఇంటిల్లిపాది నోరు తీపి చేసుకోవాలంటే ఇలాంటివి ట్రై చేస్తే రుచి అదిరిపోతుంది.

సగ్గుబియ్యం పాయసం (వీడియో)

పాయసం అంటేనే అందరికీ నోట్లో నీళ్లొస్తుంటాయి. పండుగలకి, ఏదైనా శుభ సందర్భాల్లో ఇంటిల్లిపాది నోరు తీపి చేసుకోవాలంటే ఇలాంటివి ట్రై చేస్తే రుచి అదిరిపోతుంది. అలాంటి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో పై వీడియోలో చూస్తే మీకే తెలిసిపోతుంది. 

Updated Date - 2020-10-09T20:49:47+05:30 IST