సాయి ఆరోగ్యం నిలకడగా ఉంది: చిరంజీవి

Published: Sat, 11 Sep 2021 00:15:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాయి ఆరోగ్యం నిలకడగా ఉంది: చిరంజీవి

హైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో తెలిపారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదన్నారు.  రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International