రూరల్‌ ఎస్‌ఐగా సాయిప్రశాంత్‌

ABN , First Publish Date - 2021-10-26T07:42:32+05:30 IST

కోదాడ రూరల్‌ ఎస్‌ఐగా బి.సాయిప్రశాంత్‌ సోమవారం భాద్యతలు స్వీకరించారు. మద్దిరాల నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

రూరల్‌ ఎస్‌ఐగా సాయిప్రశాంత్‌
ప్రశాంత్‌

కోదాడ రూరల్‌, అక్టోబరు 25: కోదాడ రూరల్‌ ఎస్‌ఐగా బి.సాయిప్రశాంత్‌ సోమవారం భాద్యతలు స్వీకరించారు. మద్దిరాల నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు రూరల్‌ ఎస్‌ఐగా పనిచేసిన సైదులుగౌడ్‌ పాలకవీడుకు బదిలీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ ప్రశాంత్‌ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిర క్షణకు  రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. 


Updated Date - 2021-10-26T07:42:32+05:30 IST