Advertisement

సాయితేజ్‌ కొత్త సినిమా టైటిల్..!

Oct 26 2020 @ 14:43PM

సాయితేజ్‌ హీరోగా దేవాకట్ట దర్శకత్వంలో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ చిత్రానికి 'రిపబ్లిక్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించనుందని టాక్‌. పుల్లారావు, భగవాన్‌ కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సాయితేజ ఐఏయస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట. మరో వైపు 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంతో సందడి చేయడానికి సాయితేజ్‌ సన్నద్ధమవుతున్నారు. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.