టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని ఆ పార్టీ నేతలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.