సమాజంలో బాధ్యతగా మెలగాలి

Published: Mon, 28 Mar 2022 01:06:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 సమాజంలో బాధ్యతగా మెలగాలి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ సత్యనారాయణ

పెనమలూరు, మార్చి 27: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సమాజంలో బాధ్యతగా మెలగాలని సీఐ సత్యనారాయణ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం పలు కేసుల్లో షీటర్లుగా ఉన్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. షీటర్లు ముద్రపడినవారు నేరాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.