`ఎడుఆర్డో లుజ్క్వినోస్ డోంట్ రష్` అనే పాటకు మాస్టర్ అనూషా స్వామితో కలిసి స్టెప్పులేసింది. వీరిద్దరూ చక్కని సమన్వయంతో, చాలా అలవోకగా, అద్భుతంగా డ్యాన్స్ చేశారు. తనకు ఛాలెంజ్ విసిరిన విక్కీ కౌశల్‌కు సమంత ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత డ్యాన్సింగ్ ట్యాలెంట్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.