శకుంతల, దుష్యంతుల ప్రేమకథతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు జతగా మలయాళ నటుడు దేవ్మోహన్ దుష్యంతుడి పాత్రను పోషించనున్నారు. సమంత ట్విట్టర్లో ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.