సామ్సంగ్ డబుల్ ధమాకా!
ABN , First Publish Date - 2020-08-08T05:50:42+05:30 IST
సామ్సంగ్ నుంచి కొత్త మొబైల్స్ వస్తున్నాయంటే అందరికీ ఆసక్తే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అలా్ట్ర పేర్లతో కొత్త మొబైల్స్‌ను...
సామ్సంగ్ నుంచి కొత్త మొబైల్స్ వస్తున్నాయంటే అందరికీ ఆసక్తే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అలా్ట్ర పేర్లతో కొత్త మొబైల్స్‌ను త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాటి ఫీచర్లు తెలుసుకుందాం.
నోట్ 20
8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
6.7 అంగుళాల డిస్ప్లే
రియర్ కెమెరాలు మూడు (12క్క, 64క్క, 12క్క 3 ్ఠ ఆప్టికల్ జూమ్, 30 ్ఠ డిజిటల్ జూమ్), సెల్ఫీ కెమెరా 10 మెగాపిక్సెల్
4300 ఎంఎహెచ్ బ్యాటరీ
నోట్ 20 అలా్ట్ర
12 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్
రియర్ కెమెరాలు 108క్క, 12క్క, 12క్క, 5్ఠ ఆప్టికల్ జూమ్, 50్ఠ డిజిటల్ జూమ్)
6.9 అంగుళాల డిస్ప్లే
4500 ఎంఎహెచ్ బ్యాటరీ