కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ విడుదల

ABN , First Publish Date - 2021-01-09T03:43:57+05:30 IST

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ విడుదల

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ విడుదల

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ 2 విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.


శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ 2 ప్రారంభ ధర రూ. 40,300 ఉంటుందని సంస్థ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ 2 రెండు వేరు వేరు రంగుల్లో రూపొందించబడిందని కంపెనీ స్పష్టం చేసింది. శాంసంగ్ గెలాక్సీ క్రోమ్‌బుక్ 2లో రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు మరియు వై-ఫై 6 ఉన్నాయి.

Updated Date - 2021-01-09T03:43:57+05:30 IST