ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-01-24T05:13:54+05:30 IST

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

బొంరాస్‌పేట్‌, జనవరి 23 : మండల పరిధిలోని మహంతీపూర్‌ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై భవాని తెలిపారు. ఆదివారం రాత్రి మహంతీపూర్‌ వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తరలింపుపై గట్టి నిఘా ఏర్పాటుచేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.

Updated Date - 2022-01-24T05:13:54+05:30 IST