సంధ్య కన్వెన్షన్ ఎండీ అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-11T00:11:39+05:30 IST

నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును

సంధ్య కన్వెన్షన్ ఎండీ అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీధర్‌రావుని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్‌రావు మోసం చేసాడు. దీంతో శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు. భవన అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను శ్రీధర్  మోసగించాడు. భారీగా నగదును వసూలు చేసి కొనుగోలుదారులను శ్రీధర్ మోసం చేసాడు. 


Updated Date - 2021-11-11T00:11:39+05:30 IST