సంగం డెయిరీలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-05-09T05:36:15+05:30 IST

సంగ ం డెయిరీలో శనివారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఉదయం డెయిరీకి వచ్చిన అధికారుల ఉద్యోగుల సమక్షంలో సోదాలు ప్రారంభించారు.

సంగం డెయిరీలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

 చేబ్రోలు, మే 8: సంగ ం డెయిరీలో శనివారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఉదయం డెయిరీకి వచ్చిన  అధికారుల ఉద్యోగుల సమక్షంలో సోదాలు ప్రారంభించారు. పరిపాలన భవనంలోని కార్యాలయాల్లో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఆధారాల కోసం శోదించారు. మధ్యాహ్నం వరకు పలు డాక్యుమెంట్‌లను పరిశీలించి సోదాలను పూర్తి చేశారు సోదాలలో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఉద్యోగుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.  

Updated Date - 2021-05-09T05:36:15+05:30 IST