కళ్యాణదుర్గంలో ‘సంగప్ప’ షూటింగ్‌

ABN , First Publish Date - 2022-06-27T05:22:47+05:30 IST

కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞానభారతి విద్యాసంస్థల ప్రాంగణంలో సంగప్ప చిత్ర షూటింగ్‌ను ఆదివారం ప్రారంభించారు

కళ్యాణదుర్గంలో ‘సంగప్ప’ షూటింగ్‌
షూటింగ్‌ పూజలో పాల్గొన్న హీరో సుమన

 పాల్గొన్న హీరో సుమన 

 కంబదూరు (కళ్యాణదుర్గం) జూన 26: కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞానభారతి విద్యాసంస్థల ప్రాంగణంలో సంగప్ప చిత్ర షూటింగ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో సుమన కళ్యాణదుర్గానికి విచ్చేశారు. ఇక్కడే రెండు రోజులపాటు షూటింగ్‌ కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిసింది. పూజలు నిర్వహించి, షూటింగ్‌ను ప్రారంభించారు. హీరో సుమనను చూడటానికి అభిమానులు తరలివచ్చారు. 


Updated Date - 2022-06-27T05:22:47+05:30 IST