Sara Tendulkar viral photo: సారా టెండూల్కర్ మెహందీ ఫొటో వైరల్

Published: Sat, 13 Aug 2022 09:25:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Sara Tendulkar viral photo: సారా టెండూల్కర్ మెహందీ ఫొటో వైరల్

ముంబయి:భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టీ సారా టెండూల్కర్ మెహందీ ఫొటో(Sara Tendulkar viral photo) సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయింది. ఇటీవల సారా వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశారు. ఈ ఫొటో షూట్‌లో ఈమె బ్రైడల్ లెహంగాలో కనిపించారు. వెకేషన్ కోసం థాయ్‌ల్యాండ్(Thailand) వెళ్లిన సారా ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే రూపొందించిన బ్రైడల్ కలెక్షన్‌ను ధరించింది.సచిన్ తనయకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఆకుపచ్చ కుర్తీని ధరించిన సారా తన బంధువు అయిన వధువుతో కలిసి మెహందీ(Mehendi)డిజైన్‌ను ప్రదర్శించింది.(Mehendi design)

Sara Tendulkar viral photo: సారా టెండూల్కర్ మెహందీ ఫొటో వైరల్

 ఓ ఫంక్షనులో పాల్గొనేందుకు ఈమె సంప్రదాయ మహారాష్ట్ర దుస్తులు(Maharashtrian attire) కూడా ధరించింది. ఎంబీబీఎస్ చదివిన సారా మోడలింగ్ చేస్తోంది.బ్రైడల్ లెహంగాలో మెరిసిన సారా చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 


Sara Tendulkar viral photo: సారా టెండూల్కర్ మెహందీ ఫొటో వైరల్


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.