శరత్‌ చంద్ర ఛటోపాధ్యాయ్‌ పురస్కారం

ABN , First Publish Date - 2021-03-08T05:58:11+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ ప్రశాసనం ఆధీనంలోని ‘రాజ్య కర్మచారీ సాహిత్య సంస్థాన్‌’ లక్నో ప్రతి సంవత్సరం హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ వికాసం, రచన, ప్రచారం వంటి...

శరత్‌ చంద్ర ఛటోపాధ్యాయ్‌ పురస్కారం

ఉత్తర ప్రదేశ్‌ ప్రశాసనం ఆధీనంలోని ‘రాజ్య కర్మచారీ సాహిత్య సంస్థాన్‌’ లక్నో ప్రతి సంవత్సరం హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ వికాసం, రచన, ప్రచారం వంటి అంశాల్లో కృషి చేసిన వారికి ఇచ్చే ‘శరత్‌ చంద్ర చటోపాధ్యాయ్‌  పురస్కారం’ ఈ సంవత్సరం ‘హిందీ గద్య రచన విభాగం’లో భువనగిరికి చెందిన హిందీ ఉపాధ్యాయులు షేక్‌ అబ్ధుల్‌ ఘనీ స్వీకరిస్తారు. మార్చి 14న లక్నోలో ప్రధానం చేసే ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, సత్కారం, ప్రశంసా పత్రం అందజేస్తారు. 

పత్తిపాక మోహన్‌

Updated Date - 2021-03-08T05:58:11+05:30 IST