వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా

ABN , First Publish Date - 2021-03-03T06:07:03+05:30 IST

నెల్లిమర్ల ఆదిత్య విద్యాలయంలో పదోతరగతి చదువుతున్న అల్లం యశశ్రీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటింది.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా

నెల్లిమర్ల: నెల్లిమర్ల ఆదిత్య విద్యాలయంలో పదోతరగతి చదువుతున్న  అల్లం యశశ్రీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటింది.  ఏలూరులో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో  59 కిలోల విభాగంలో సిల్వర్‌మెడల్‌ సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం ఎంవీ అమృతకుమారి చెప్పారు. ఈ మేరకు మంగళవారం యశశ్రీని అమృతకుమారితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2021-03-03T06:07:03+05:30 IST