మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న జగన్: సత్యకుమార్

Published: Sat, 19 Mar 2022 20:46:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కడప: ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు. శనివారం రాయలసీమ రణభేరి సభలో మాట్లాడుతూ.. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధిపై తప్ప జగన్ చేసిందేమి లేదన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ ముఖ్యమంత్రి సీమ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. కడప జిల్లాలో పుట్టిన జగన్  కడప ఉక్కుఫ్యాక్టరిని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. సీమలో అందరికీ అండగా నిలుస్తామని సత్యకుమార్ అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.