ఆడపిల్లలను రక్షిద్దాం

ABN , First Publish Date - 2021-03-08T05:55:22+05:30 IST

ఆడ పిల్లలను రక్షిద్దాం, మహిళల ను గౌరవిద్దాం అని ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఆడపిల్లలను రక్షిద్దాం
ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు, విద్యార్థినులు


కొవ్వొత్తుల ర్యాలీలో ఎస్‌ఐ ముక్కంటి

 ఎర్రగొండపాలెం, మార్చి 7 : ఆడ పిల్లలను రక్షిద్దాం, మహిళల ను గౌరవిద్దాం అని ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుస్టేషన్‌ నుంచి అం బేడ్కర్‌ సెంటర్‌ వరకు విద్యార్థినులు కొవ్వుత్తులతో ర్యాలీ నిర్వహించా రు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరిగిన  ర్యా లీలో ఎస్‌ఐ ముక్కంటి మాట్లాడుతూ ఆడపిల్లలను బాగా చదివించ డంతోపాటు వారికి ఆదరణ, రక్షణ కల్పించాలని అన్నారు.  బాలికల అక్రమ రవాణా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలు పునిచ్చారు.  కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:55:22+05:30 IST