తెలుగు పరిశ్రమలో వివక్ష చూశా...

ABN , First Publish Date - 2022-07-31T06:29:25+05:30 IST

హీరోల కంటే హీరోయిన్లను తక్కువగా ట్రీట్‌ చేస్తారు

తెలుగు పరిశ్రమలో వివక్ష చూశా...

హీరోల కంటే హీరోయిన్లను తక్కువగా ట్రీట్‌ చేస్తారు 

హీరోకు డ్యాన్స్‌ రాకపోతే మమ్మల్ని సరిగ్గా చేయలేదనేవారు 

ముంబయి నుంచి వస్తే కుక్కపిల్లకు కూడా రూమ్‌ ఇచ్చారు 

ఇండస్ర్టీలో యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా బొకే పంపినవారు లేరు 

శోభన్‌బాబు గారి దగ్గర అది మాత్రం నేర్చుకోలేకపోయా 

నా యాభై ఏళ్ల కథ ఎంత ఉంటుందో ‘మా’ ఎన్నికల ఎపిసోడ్‌ అంత ఉంటుంది


ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

...సహజనటి జయసుధతో ఈ రోజు రాత్రి ఏబిఎన్‌లో 8.30కి

Updated Date - 2022-07-31T06:29:25+05:30 IST