పెనమలూరు, జనవరి 23: ఆక్యుపంక్చర్ విధానం ద్వార సర్జరీలు నివారించవచ్చని చెన్నైకు చెందిన అంతర్జాతీయ మర్మవైద్యుడు ఎంపీ అగత్యార అన్నారు. శనివారం కానూరులోని ఇండియన్ ఓం హెల్త్ కేర్ సెంటర్లో ఆక్యుపంక్చర్‌తో సర్జరీ లేకుండా సయాటిక చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్‌కేర్ సెంటర్ డైరెక్టర్ మాకాల సత్యనా రాయణ, వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.