ఎస్బీ డీఎస్పీ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-21T06:56:09+05:30 IST

జిల్లాకు చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీవూరి సురేష్‌ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

ఎస్బీ డీఎస్పీ ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 20: జిల్లాకు చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీవూరి సురేష్‌ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు గమనించి రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం డీఎస్పీ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

Updated Date - 2021-06-21T06:56:09+05:30 IST