క్రెడ్‌ నుంచి ‘స్కాన్‌ అండ్‌ పే’ సేవలు

ABN , First Publish Date - 2022-10-04T09:13:37+05:30 IST

క్రెడ్‌ తన సభ్యుల కోసం ‘స్కాన్‌ అండ్‌ పే’ పేరుతో యూపీఐ పేమెంట్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

క్రెడ్‌ నుంచి ‘స్కాన్‌ అండ్‌ పే’ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్రెడ్‌ తన సభ్యుల కోసం ‘స్కాన్‌ అండ్‌ పే’ పేరుతో యూపీఐ పేమెంట్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.  సభ్యులు ఇక క్రెడ్‌ యాప్‌నకు లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా నుంచి క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్‌ చేసి యూపీఐ చెల్లింపులు చేయవచ్చని క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా తెలిపారు. క్రెడ్‌ అనేది క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్స్‌ యాప్‌. క్రెడిట్‌వర్తీ వ్యక్తులు, బ్రాండ్‌లు, సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. 

Updated Date - 2022-10-04T09:13:37+05:30 IST