చిన్నారి లిషితకు సత్కారం

ABN , First Publish Date - 2021-03-09T07:05:46+05:30 IST

ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం తణుకు వాలంటరీ బ్లడ్‌ డోనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన లాంగెస్ట్‌ ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో వజ్ర ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి జోన్నాదుల లిషితను ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందించారు.

చిన్నారి లిషితకు సత్కారం

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 8: ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం తణుకు వాలంటరీ బ్లడ్‌ డోనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన లాంగెస్ట్‌ ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో వజ్ర ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి జోన్నాదుల లిషితను ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందించారు. ఈ సందర్బంగా లిషిత కోచ్‌, తల్లిలను సత్కరించారు. కార్యక్రమంలో విద్యుత్‌ బ్లడ్‌ డోనర్స్‌, వాలంటరీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్యాంబాబు, ఏడీ సీహెచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T07:05:46+05:30 IST