Jammu and Kashmir: రాజౌరీ సరిహద్దుల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు...జవాన్ల గాలింపు

ABN , First Publish Date - 2022-09-20T18:29:21+05:30 IST

జమ్మూకశ్మీరులోని రాజౌరీలోని(Rajouri) నౌషెరా సెక్టారులో మంగళవారం అనుమానాస్పద వ్యక్తుల కదలికలు(suspicious movement) కనిపించాయి...

Jammu and Kashmir: రాజౌరీ సరిహద్దుల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు...జవాన్ల గాలింపు

శ్రీనగర్(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని రాజౌరీలోని(Rajouri) నౌషెరా సెక్టారులో మంగళవారం అనుమానాస్పద వ్యక్తుల కదలికలు(suspicious movement) కనిపించాయి. సరిహద్దుల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.భారతసైన్యం సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రాజౌరీలోని నౌషెరా సెక్టార్‌లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్(Search operation) ప్రారంభించాయి.జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంతో పోలీసులు, భారత సైన్యం గాలింపు ప్రారంభించాయి.



Updated Date - 2022-09-20T18:29:21+05:30 IST