
సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సోదర, సోదరీమణులంటూ ప్రసంగం మొదలు పెట్టడంతో సభా ప్రాగణమంతా దద్దరిల్లింది. ఎంతో దూరం నుంచి సభకు వచ్చిన ప్రతీ కార్యకర్తకు మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్లో కూర్చున్నట్లుందన్నారు ప్రతిభకు హైదరాబాద్ పట్టం కడుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి